(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 071

॥ శ్రీః ॥
6.71. అధ్యాయః 071
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-71-0x(4146)(41811)
దృష్ట్వా భీష్మేణ సంసక్తాన్భ్రాతౄనన్యాంశ్చ పార్థివాన్ ।
సమభ్యధావద్గాంంగేయముద్యతాస్త్రో ధనంజయః ॥ 6-71-1(41812)
పాంచజన్యస్య నిర్ఘోషం ధనుషో గాండివస్య చ।
ధ్వజం చ దృష్ట్వా పార్థస్య సర్వాన్నో భయమావిశత్ ॥ 6-71-2(41813)
సింహలాంగూలమాకాశే జ్వలంతమివ పర్వతం।
అసంజమానం వృక్షేషు ధూమకేతుమివోత్థితం ॥ 6-71-3(41814)
బహువర్ణం విచిత్రం చ దివ్యం వానరలక్షణం ।
అపశ్యామ మహారాజ ధ్వజం గాండీవధన్వనః ॥ 6-71-4(41815)
సువర్ణపృష్ఠం గాండీవం రణే ద్రక్ష్యామి భారత।
విద్యుతం మేఘమధ్యస్థాం భ్రాజమానామివాంబరే ।
దదృశుర్గాండివం యోధా రుక్మపృష్ఠం మహామృధే ॥ 6-71-5(41816)
ఆశుశ్రుమ భృశం చాస్య శక్రస్యేవాభిగర్జతః।
సుఘోరం తలయోః శబ్దం నిఘ్నతస్తవ వాహినీం ॥ 6-71-6(41817)
చండవాతో యథా మేఘః సవిద్యుత్స్తనయిత్నుమాన్ ।
దిశః సంప్లావయన్సర్వాః శరవర్షైః సమంతతః ॥ 6-71-7(41818)
సమభ్యధావద్గాంగేయం భైరవాస్త్రో ధనంజయః ।
దిశం ప్రాచీం ప్రతీచీం చ న జానీమోఽస్త్రమోహితాః ॥ 6-71-8(41819)
కాందిగ్భూతా శ్రాంతపత్రా హతాశ్వా హతచేతసః।
అన్యోన్యమభిసంశ్లిష్య యోధాస్తే భరతర్షభ ॥ 6-71-9(41820)
భీష్మమేవాభ్యలీయంత సహ సర్వైస్తవాత్మజైః ।
తేషామార్తాయనమభూద్భీష్మః శాంతనవో రణే ॥ 6-71-10(41821)
సముత్పతంతి విత్రస్తా రథేభ్యో రథినస్తథా ।
సాదినశ్చాశ్వపృష్ఠేభ్యో భూమౌ చాపి పదాతయః ॥ 6-71-11(41822)
శ్రుత్వా గాండీవనిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః ।
సర్వసైన్యాని భీతాని వ్యవాలీయంత భారత ॥ 6-71-12(41823)
అథ కాంభోజైజరశ్వైర్మహద్భిః శీఘ్రగామిభిః ।
గోపానాం బహుసాహస్త్రైర్బాలైర్గాపాయనైర్వృతః ॥ 6-71-13(41824)
మద్రసౌవీరగాంధారైస్త్రైగర్తైశ్చ విశాంపతే ।
సర్వకాలింగముఖ్యైశ్చ కలింగాధిపతిర్వృతః ॥ 6-71-14(41825)
నానానరగణౌఘైశ్చ దుఃశాసనపురఃసరః ।
జయద్రథశ్చ నృపతిః సహితః సర్వరాజభిః ॥ 6-71-15(41826)
హయారోహవరాశ్చైవ తవ పుత్రేణ చోదితాః ।
చతుర్దశసహస్రాణి సౌబలం పర్యవారయన్ ॥ 6-71-16(41827)
తతస్తే సహితాః సర్వే విభక్తరథవాహనాః ।
అర్జునం సమరే జఘ్నుస్తావకా భరతర్షభ ॥ 6-71-17(41828)
చేదికాశిపదాతైశ్చ రథైః పాంచాలసృంజయైః ।
పాండవాః సహితాః సర్వే ధృష్టద్యుంనపురోగమాః।
తావకాన్సమరే జఘ్నుర్ధర్మపుత్రేణ చోదితాః ॥ 6-71-18(41829)
రథిభిర్వారణైరశ్వైః పాదాతైశ్చ సమీరితం ।
ఘోరమాయోధనం చక్రే మహాభ్రసదృశం రజః ॥ 6-71-19(41830)
తోమరప్రాసనారాచగజాశ్వరథయోధినాం ।
బలేన మహతా భీష్మః సమసంజత్కిరీటినా ॥ 6-71-20(41831)
ఆవంత్యః కాశిరాజేన భీమసేనేన సైంధవః ।
అజాతశత్రుర్మద్రాణామృషభేణ యశశ్వినా ॥ 6-71-21(41832)
సహపుత్రః సహామాత్యః శల్యేన సమసంజత।
వికర్ణః సహదేవేన చిత్రసేనః శిఖండినా ॥ 6-71-22(41833)
మత్స్యా దుర్యోధనం జగ్ముః శంకునిం న విశాంపతే।
ద్రుపదశ్చేకితానశ్చ సాత్యకిశ్చక మహారథః ॥ 6-71-23(41834)
ద్రోణేన సమసంజంత సపుత్రేణ మహాత్మనా ।
కృపశ్చ కృతవర్మా చ ధృష్టద్యుంనమభిద్రుతౌ ॥ 6-71-24(41835)
ఏవం ప్రవ్రజితాశ్వాని భ్రాంతనాగరథాని చ।
సైన్యాని సమసంజంత ప్రయుద్ధాని సమంతతః ॥ 6-71-25(41836)
నిరభ్రే విద్యుతస్తీవ్రా దిశశ్చ రజసా వృతాః ।
ప్రాదురాసన్మహోత్కాశ్చ సనిర్ఘాతా విశాంపతే ॥ 6-71-26(41837)
ప్రాదుర్భూతో మహావాతః పాంసువర్షం పపాత చ ।
నభస్యంతర్దధే సూర్యః సైన్యేన సజసా వృతః ॥ 6-71-27(41838)
ప్రమోహః సర్వసత్వానామతీవ సమపద్యత।
రజసా చాభిభూతానామస్త్రజాలైశ్చ తుద్యతాం ॥ 6-71-28(41839)
వీరబాహువిసృష్టానాం సర్వావరణభేదినాం ।
సంఘాతః శరజాలానాం తుములః సమపద్యత ॥ 6-71-29(41840)
ప్రకాశం చక్రురాకాశముద్యతాని భుజోత్తమైః ।
నక్షత్రవిమలాభాని శస్త్రాణి భరతర్షభ ॥ 6-71-30(41841)
ఆర్షభాణి విచిత్రాణి రుక్మజాలావృతాని చ ।
సంపేతుర్దిక్షు సర్వాసు చర్మాణి భరతర్షభ ॥ 6-71-31(41842)
సూర్యవర్ణైశ్చ నిస్త్రింశైః పాత్యమానాని సర్వశః ।
దిక్షు సర్వాస్వదృశ్యంత శరీరాణి శిరాంసి చ । 6-71-32(41843)
భగ్నచక్రాక్షనీడాశ్చ నిపాతితమహాధ్వజాః ।
హతాశ్వాః పృథివీం జగ్ముస్తత్రతత్ర మహారథాః ॥ 6-71-33(41844)
పరిపేతుర్హయాశ్చాత్ర కేచిచ్ఛస్త్రకృతవ్రణాః ।
రథాన్విపరికర్షంతో హతేషు రథయోధిషు ॥ 6-71-34(41845)
శరాహతా భిన్నదేహా బద్ధయోక్రా హయోత్తమాః ।
యుగాని పర్యకర్షంత తత్రతత్ర స్మ భారత। 6-71-35(41846)
అదృశ్యంత ససూతాశ్చ సాశ్వాః సరథయోధినః ।
ఏకేన బలినా రాజన్వారణేన విమర్దితాః ॥ 6-71-36(41847)
గంధహస్తిమదస్రావమాఘ్రాయ బహవో రణే।
సన్నిపాతే బలౌఘానాం గజైర్మమృదిరే గజాః ॥ 6-71-37(41848)
సతోమరైర్మహామాత్రైర్నిపతద్భిర్గతాసుభిః ।
బభూవాయోధనం ఛన్నం నారాచాభిహతైర్గజైః ॥ 6-71-38(41849)
సన్నిపాతే బలౌఘానాం ప్రేషితైర్వరవారణైః ।
నిపేతుర్యుధి సంభగ్నాః సయోధాః సధ్వజా గజాః ॥ 6-71-39(41850)
నాగరాజోపమైర్హస్తైర్నాగైరాక్షిప్య సంయుగే ।
వ్యదృశ్యంత మహారాజ సంభగ్నా రథకూబరాః ॥ 6-71-40(41851)
విశీర్ణరథసంఘాశ్చ కేశేష్వాక్షిప్య దంతిభిః ।
ద్రుమశాఖా ఇవావిధ్య నిష్పిష్టా రథినో రణే ॥ 6-71-41(41852)
రథేషు చ రథాన్యుద్ధే సంసక్తాన్వరవారణాః ।
వికర్షంతో దిశః సర్వాః సంపేతుః సర్వశబ్దగాః ॥ 6-71-42(41853)
తేషాం తథా కర్షతాం తు గజానాం రూపమాబభౌ ।
సరఃసు నలినీజాలం విషక్తమివ కర్షతాం ॥ 6-71-43(41854)
ఏవం సంఛాదితం తత్ర బభూవాయోధనం మహత్।
సాదిభిశ్చ పదాతైశ్చ సధ్వజైశ్చ మహారథైః ॥ ॥ 6-71-44(41855)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి పంచమదివసయుద్ధే ఏకసప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-71-7 స్తనయిత్నుర్గర్జితం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.